ఎంజీఎంలో ‘వైద్య’ వికారం..
ఎంజీఎంలో 'వైద్య' వికారం.. రోజుకు 50 స్కానింగ్‌లే.. మిగతా రోగులకు చుక్కలే! ఎక్స్‌రే రిపోర్టుల్లో పొంతన లేని ఫలితాలు ఆపరేషన్ అవసరమన్న వైద్యులు.. థియేటర్ వద్దకు వెళ్లాక వద్దంటూ వెనక్కి! పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా ఆస్పత్రి ఆవరణ ట్రైనీ నర్సుల బాధ్యతారహితం.. ఎక్కడ పడితే అక్కడ మాస్కుల పారవేత కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి వైద్య సేవలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. పేరుకు పెద్దాస్పత్రే కానీ అక్కడ అందుతున్న సేవలు మాత్రం రోగులకు శాపంగా మారుతున్నాయి. ఓపీ రోగులకు స్కానింగ్ చేయాలన్నా,...