తప్పుడు పత్రాలతో ఆస్తి రిజిస్ట్రేషన్

తప్పుడు పత్రాలతో ఆస్తి రిజిస్ట్రేషన్ మున్సిపల్ రికార్డుల్లో లేని నకిలీ ధృవీకరణ పత్రాలు కుటుంబ ఆస్తిని నకిలీ పత్రాలతో కాజేసేందుకు య‌త్నం అక్ర‌మంగా బ్యాంకు రుణం కూడా పొందారు బాధ్యులపై చర్యలు తీసుకోవాల‌ని గుండెబోయిన రవి డిమాండ్ కాకతీయ, ములుగు ప్రతినిధి : తమ కుటుంబానికి చెందిన ఉమ్మడి ఆస్తిని, తన ప్రమేయం లేకుండానే నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా, ఆ ఆస్తిపై బ్యాంక్ రుణం కూడా పొందారని బాధితుడు గుండెబోయిన రవి ఆరోపించారు. ములుగులోని రిటైర్డ్ ఎంప్లాయిస్ భవన్‌లో గురువారం...