దోపిడీ ముఠా అరెస్ట్‌

దోపిడీ ముఠా అరెస్ట్‌ నిందితుల్లో ఆర్ఎస్సై, కానిస్టేబుల్.. 12 మంది రిమాండ్‌ మూడు కార్లు, డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ నోట్ల బండిల్స్ స్వాధీనం బ్లాక్‌ మనీని వైట్‌గా మారుస్తామంటూ బురిడీ అరెస్టు చేసిన స‌త్తుప‌ల్లి పోలీసులు వివరాలు వెల్లడించిన ఏసీపీ వసుంధర యాదవ్ కాక‌తీయ‌,ఖ‌మ్మం బ్యూరో : అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న 12 మంది సభ్యుల అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.17.60 లక్షల నగదు, 2...