లైంగిక దాడుల బాధితులకు సత్వర న్యాయం జరగాలి
లైంగిక దాడుల బాధితులకు సత్వర న్యాయం జరగాలి బాధితుల గోప్యత, గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్ని శాఖల సమన్వయం అత్యంత కీలకం 'భరోసా' కేంద్రాల సేవలపై వరంగల్ సీపీ శ్వేత సమీక్ష పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశం కాకతీయ, హనుమకొండ : లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు సకాలంలో న్యాయం అందించేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత స్పష్టం చేశారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె...