‘అప్పులపై నిజాలు చెబితే బీఆర్ఎస్‌కు అక్కసు’
'అప్పులపై నిజాలు చెబితే బీఆర్ఎస్‌కు అక్కసు' రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా తీశారు కాళేశ్వరం పేరుతో రూ.1.20 లక్షల కోట్లు వృథా బీజేపీ–బీఆర్ఎస్ ఢిల్లీలో దోస్తీ.. రాష్ట్రంలో నాటకం విమర్శలు గుప్పించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాకతీయ, కరీంనగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై తాము వాస్తవాలు చెబుతున్నందుకే కేటీఆర్, హరీశ్‌రావు అక్కసు వెళ్లగక్కుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్లు, సొసైటీల...