కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ బీజేపీ ఎదుగుతోందనే కుట్ర‌లు కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అడ్డుకోవడం దుర్మార్గం రాష్ట్రంలో 'డబుల్ ఇంజన్' సర్కార్ రావాలని ప్రజల ఆకాంక్ష కరీంనగర్ అభివృద్ధికి రూ. 22 వేల కోట్ల నిధుల మంజూరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో / క‌రీంన‌గ‌ర్ : రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతుండటంతో ఓర్వలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్‌లో...