కవితను చంపేందుకు కుట్ర

కవితను చంపేందుకు కుట్ర టీఆర్ఎస్ నేతల సంచలన ఆరోపణలు అరెస్ట్ సందర్భంగా పోలీసుల ఓవరాక్షన్‌పై విచారణ చేపట్టాలి బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి ఉద్యమాలను నీరుగార్చేలా 'గుంపు మేస్త్రీ', 'గుంటనక్క' కుమ్మక్కు టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఇస్మాయిల్, చిలుక ప్రవీణ్ కాక‌తీయ‌, హైదరాబాద్ : తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను అంతం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, ఇస్మాయిల్, చిలుక ప్రవీణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల...