రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య ఘట్‌కేసర్ సమీపంలో ఘ‌ట‌న‌ చెన్నారావుపేట మండలం పాపయ్యపేట వాసులు కాక‌తీయ‌,న‌ర్సంపేట : వరంగల్ జిల్లాకు చెందిన దంపతులు రైలు కింద పడి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సమీపంలో గురువారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు మృతి చెందడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ...