అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోకండి

అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోకండి పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున రెడ్డి అనుమతులు లేని వెంచర్లలో బోర్డుల తొలగింపు అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు కాకతీయ, మలహర్: అక్రమ వెంచర్లలో ప్రజలు ఎవరూ ప్లాట్లు కొని మోసపోవద్దని తాడిచర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని తాడిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాపురం శివారులో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్ల బోర్డులను శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ,...