ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీయొద్దు..
ఉపాధ్యాయుల గౌరవాన్ని దెబ్బతీయొద్దు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను పునఃపరిశీలించాలి ప్రభుత్వ విధానాలపై ఉద్యోగుల్లో అసంతృప్తి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా పెండింగ్ డీఏలు విడుదల చేసి, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ కాకతీయ, చేర్యాల: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎంతో...