ఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి

ఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి మహిళల ఆర్థిక సాధికారతకు ఎస్ హెచ్ జీల కృషి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ, రుణాలు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్ల‌పల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రారంభం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపు కాకతీయ, సిరిసిల్ల టౌన్: ఇందిరా మహిళా శక్తి పథకం మహిళా సంఘాల ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్న...