సైబర్ కేసులో నిందితురాలి అరెస్టు

సైబర్ కేసులో నిందితురాలి అరెస్టు ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ. 15 లక్షల మోసం కేరళలో నిందితురాలిని పట్టుకున్న పోలీసులు దేశవ్యాప్తంగా రూ.3కోట్ల లావాదేవీలు గుర్తింపు కాకతీయ, ఖమ్మం టౌన్: ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి సుమారు 15 లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఒక మహిళను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు కేరళలోని త్రివేండ్రం పట్టణంలో అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ, ఖమ్మం...