ఎల్ఎండీలో చేపల వేట నిషేధం
ఎల్ఎండీలో చేపల వేట నిషేధం జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు మత్స్య సంపద పెంపునకు ప్రభుత్వం చర్యలు కాకతీయ, కరీంనగర్: లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) జలాశయంలో చేపలు, రొయ్యల వేటపై జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు పూర్తిస్థాయి నిషేధం విధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి తెలిపారు. చేపల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. ఈ రెండు నెలల పాటు వేటను...