బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు

బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితులు 2024 నాటి కేసులపై హెచ్‌ఆర్సీలో వకాలత్ దాఖలు కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే అక్రమ కేసులు బనాయించారని ఆరోపణ కాకతీయ, ఆత్మకూరు: పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూరు, దామెర మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు తమపై 2024లో నమోదైన కేసులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. శుక్రవారం నాంపల్లిలోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదుల ద్వారా వీరు వకాలత్ దాఖలు చేశారు. అనంతరం...