పారదర్శకంగానే భూముల వేలం

పారదర్శకంగానే భూముల వేలం రూ.100 కోట్లకు పైగా ప్ర‌భుత్వానికి ఆదాయం ఆధారాలుంటే విచారణ సంస్థలకు సమర్పించాలి రాజకీయ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు తగదు నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే చ‌ట్ట‌ప‌రంగా చర్య‌లు మర్రి యాదవరెడ్డిపై కుడా చైర్మ‌న్‌ ఇనుగాల ఆగ్ర‌హం కుడా ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమ‌ని హెచ్చ‌రిక‌ కాకతీయ, వరంగల్ బ్యూరో: కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) భూముల వేలంపై మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను ప్రస్తుత చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, ప్రభుత్వ...