5న సాహిత్య, సాంస్కృతిక సదస్సు

5న సాహిత్య, సాంస్కృతిక సదస్సు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం ప్రజా పోరాటాలపై ఫాసిస్ట్ నిర్బంధానికి వ్యతిరేకంగా గళం బుల్డోజర్ రాజకీయాలు, మత మైనారిటీల అస్తిత్వంపై ప్రత్యేక ఉపన్యాసాలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్న విరసం కళాబృందం కాకతీయ, హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5న (ఆదివారం) హైదరాబాద్‌లోని బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో ప్రజా పోరాటాలపై అమలవుతున్న ఫాసిస్ట్ నిర్బంధం, అణిచివేతకు వ్యతిరేకంగా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో పోరాటాన్ని కొనసాగించాలనే...