ప్రియా డైరీ పెళ్లి కానుక
ప్రియా డైరీ పెళ్లి కానుక రూ. 5 వేల చెక్కును అందజేసిన సంస్థ ప్రతినిధులు పాడి రైతు కుమార్తె వివాహానికి ఆర్థిక సాయం కాకతీయ, శంకరపట్నం: కేశవపట్నం గ్రామానికి చెందిన పాడి రైతు బండారి సమ్మయ్య–లక్ష్మి దంపతుల కుమార్తె వివాహ వేడుక సందర్భంగా ప్రియా డైరీ సంస్థ ఆర్థిక భరోసానిచ్చింది. సంస్థ తరఫున రూ. 5,000 విలువైన చెక్కును పెళ్లి కానుకగా గురువారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రియా డైరీ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పాడి రైతుల సంక్షేమానికి తమ...