గ‌డువులోగా స్కూల్ పనులు పూర్తి చేయాలి

గ‌డువులోగా స్కూల్ పనులు పూర్తి చేయాలి నాణ్యత విషయంలో రాజీ పడొద్దు విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల: పరకాల పట్టణంలోని రాజుపేటలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణంలో ఎక్కడా నాణ్యత తగ్గకుండా, వేగంగా పనులు కొనసాగేలా చూడాలని సూచించారు. విద్యారంగ అభివృద్ధికి...