ఇంటింటి సర్వే పారదర్శకంగా చేపట్టాలి
ఇంటింటి సర్వే పారదర్శకంగా చేపట్టాలి రెండు చోట్ల ఓటు ఉంటే ఒకే చోటుకు పరిమితం చేయాలి అర్హుల నమోదు, అనర్హుల తొలగింపుపై ప్రత్యేక దృష్టి ఎస్ఐఆర్‌పై గీసుగొండ తహసీల్దార్ ఆదేశం నిర్దేశిత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచన కాకతీయ, గీసుగొండ: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ అధికారులను ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ అధికారులు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర...