అపహరించిన సొమ్మును రికవరీ చేయాలి

అపహరించిన సొమ్మును రికవరీ చేయాలి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మహిళా సంఘాల నిధుల గోల్‌మాల్‌పై సీపీఎం ఆగ్రహం దానంప‌ల్లి గ్రామ సందర్శనలో సీపీఎం బృందం న్యాయం జరిగే వరకు ఆందోళనలు తప్పవని హెచ్చరిక కాకతీయ, చేర్యాల: దానంపల్లి గ్రామంలోని మహిళా సంఘాల నిధుల అపహరణపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామ సమాఖ్య ప్రతినిధులను శుక్రవారం సీపీఎం బృందం...