చిరుతిళ్లలో చీకటి వ్యాపారం

చిరుతిళ్లలో చీకటి వ్యాపారం బయటపడుతున్న కల్తీ బండారం కరీంనగర్‌లో వరుసగా వెలుగులోకి ఆహార కల్తీ చిన్నారుల ఆరోగ్యంతో వ్యాపారుల చెలగాటం తయారీ వివరాలు లేని నాసిరకం స్నాక్స్‌ కాకతీయ, కరీంనగర్: కరీంనగర్‌లో రోజుకో కల్తీ వ్యవహారం వెలుగులోకి వస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల పశువుల దాణాతో మిల్‌మేకర్ తయారు చేస్తున్న వ్యవహారం బయటపడగా, తాజాగా చిన్నారులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్న నాణ్యతలేని చిరుతిళ్ల దందా బట్టబయలైంది. జిల్లాలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ ఘటనలు ఆహార భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. గంజ్...