గొల్లపాడులో ముగ్గురు వ్యక్తుల ఆత్మహత్యాయత్నం

గొల్లపాడులో ముగ్గురు వ్యక్తుల ఆత్మహత్యాయత్నం అప్పు తిరిగి రాదన్న మనస్తాపంతో ఘటన కోటి 13 లక్షల మోసం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కాకతీయ, ఖమ్మం రూరల్: ఇచ్చిన అప్పు తిరిగి రాదన్న మనస్తాపంతో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం తీవ్ర కలకలం రేపింది. గొల్లపాడు గ్రామానికి చెందిన రుద్ర దేవేందర్ అనే వ్యక్తి, గత కొన్ని నెలలుగా సమీప బంధువులు, స్నేహితుల వద్ద మామిడి పండ్ల వ్యాపారం చేస్తానని, అధిక మొత్తంలో వడ్డీ...