అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాలపై స్టే
అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాలపై స్టే ఫలితాల అమలు నిలిపివేత.. పాత కమిటీ కొనసాగింపు వారం రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశం రోజువారీ వ్యవహారాలకే పరిమితం కావాలని స్పష్టం ఓటరు జాబితా తయారీలో నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నలు కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాల అమలుపై వరంగల్ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఓటరు జాబితా తయారీలో నిబంధనలను ఉల్లంఘించారని ట్రిబ్యునల్ ప్రాథమికంగా అభిప్రాయపడింది. ముఖ్యంగా జనరల్ బాడీ...