శెభాష్..సర్పంచ్ సాబ్..!
శెభాష్..సర్పంచ్ సాబ్..! సర్పంచ్ రాఘవేంద్ర చొరవతో పాఠశాల పునఃప్రారంభం సూర్యతండాలో గ్రామ పంచాయతీలో విద్యావెలుగులు 20 ఏళ్ల తర్వాత సాకారమైన గ్రామస్తుల కల ప్రభుత్వ బడిని నిలబెట్టేందుకు వినూత్న పథకం ఇంటి పన్ను, నల్లా పన్ను చెల్లింపునకు సర్పంచ్ ముందుకు గ్రామస్థులు, తల్లిదండ్రుల నుంచి అనుహ్య స్పందన కాకతీయ, గీసుగొండ: రెండు దశాబ్దాలుగా మూతపడిన సూర్యతండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, సర్పంచ్ బానోతు రాఘవేంద్ర చొరవతో శుక్రవారం పునఃప్రారంభమై గ్రామస్థుల 20 ఏళ్ల కలను సాకారం చేసింది. గ్రామస్తుల సహకారం, విద్యాశాఖ అధికారుల సమన్వయంతో...