ఫీజులపై నియంత్రణేది..?
ఫీజులపై నియంత్రణేది..? అడ్డగోలుగా దోచుకుంటున్న ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల ఫిర్యాదులపై విద్యాశాఖ నామమాత్రపు చర్యలు నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : డీఈఓ వి.శాస్త్రి కాకతీయ, చేర్యాల : ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజుల వసూళ్ల పర్వం కొనసాగుతోంది. అడ్మిషన్, ట్యూషన్ ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా ఛార్జీల పేరుతో యాజమాన్యాలు భారీగా వసూలు చేస్తుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నాయి. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం...