మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ లక్ష్యం మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం వచ్చినప్పుడే దేశాభివృద్ధి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లే లక్ష్యం కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎస్సార్ నిధులతో ఎల్‌ఎండీ కాలనీలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కాకతీయ, కరీంనగర్: మహిళా సాధికారతకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ కాలనీలో ఉన్న మహిళా శిశు వికాస్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన...