పాత కేసుల పరిష్కారంలో వేగం పెంచండి

పాత కేసుల పరిష్కారంలో వేగం పెంచండి చేర్యాల కోర్టులో జిల్లా జడ్జి కీలక ఆదేశాలు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచన కాకతీయ, చేర్యాల: సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి (జిల్లా జడ్జి) జి. సుదర్శన్ శనివారం చేర్యాల కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణ, న్యాయస్థానంలోని మౌలిక సదుపాయాలను పరిశీలించి, కోర్టు కార్యకలాపాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చేర్యాల కోర్టు న్యాయమూర్తి బానోతు శ్రీరామ్‌కు పెండింగ్‌లో ఉన్న పాత కేసులను వేగవంతంగా విచారించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు...