హిందువుల ఓట్ల తొలగింపునకు కుట్ర
హిందువుల ఓట్ల తొలగింపునకు కుట్ర అప్పులు, అవినీతే కాంగ్రెస్–బీఆర్ఎస్ పాలనల ప్రత్యేకత కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కేంద్ర మంత్రి బండి సంజయ్ వేములవాడలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని పిలుపు కాకతీయ, వేములవాడ : ఎస్‌ఐఆర్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, హిందువుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. అధికారులకు ప్రభుత్వం సహకరించకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని,...