అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి నత్తనడకన దొడ్ల, కొండాయి బ్రిడ్జిల నిర్మాణం రామన్నగూడెం కరకట్టపై శాశ్వత పరిష్కారం చూపాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్యా జవహర్ కాకతీయ, ఏటూరునాగారం, రూరల్: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు వినుకొల్ల చక్రవర్తి ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్యా జవహర్ మాట్లాడుతూ మండలంలోని పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్...