మిన్నంటిన ఎర్రబెల్లి 70వ జన్మదిన వేడుకలు

మిన్నంటిన ఎర్రబెల్లి 70వ జన్మదిన వేడుకలు అభిమానం చాటుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం కాకతీయ,రాయపర్తి : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు రాయపర్తి మండల కేంద్రంలో మిన్నంటాయి.శనివారం ఎర్రబెల్లి అభిమానులు,పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా ఈ సంబరాలను జరుపుకున్నారు.ప్రయాణ ప్రాంగణం ఆవరణంలో పెద్ద ఎత్తున ఎర్రబెల్లి అభిమానులు,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి కేక్ కట్ చేశారు.ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ వారు చేసిన నినాదాలు మారుమోగాయి.అలాగే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేత,బీఆర్ఎస్...