మీకు నా ప్రాణం ఇచ్చినా తక్కువే

మీకు నా ప్రాణం ఇచ్చినా తక్కువే ప్ర‌జా సేవ‌తోనే ఈ గడ్డ రుణాన్ని తీర్చుకుంటా ఇదే ప్రజల ఆశీస్సులతో నా ప్రస్థానం మొదలైంది సామాజిక న్యాయం.. నా పాలన లక్ష్యం నేను పుట్టింది ఈ మట్టిలోనే.. అందుకే పేదవాడి కష్టం తెలుసు 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ మిడ్జిల్ గడ్డపై కన్నీటి పర్యంతమైన ముఖ్యమంత్రి ప‌దే ప‌దే పాల‌మూరు జిల్లా ప్ర‌జానీకాన్ని త‌లిచిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : "రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం అధికారం...