ఉపసర్పంచ్‌ను చంపింది భార్యే
ఉపసర్పంచ్‌ను చంపింది భార్యే భార్యతో సహా ఏడుగురు నిందితుల అరెస్ట్ వివాహేతర సంబంధం, ఆస్తి వివాదాలే కారణం రూ. 4 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య వీడిన సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య మిస్టరీ కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ యాకయ్య (57) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఈ దారుణానికి స్వయంగా ఆయన భార్యే సూత్రధారిగా వ్యవహరించినట్లు జిల్లా ఎస్పీ...