అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అంతం
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అంతం ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య సహకరించిన మరో నిందితుడు జాకారం హత్య కేసును చేధించిన ములుగు పోలీసులు నిందితురాలితో పాటు మరో ఇద్దరి అరెస్ట్ హత్యకు ఉపయోగించిన కారు, సెల్‌ఫోన్లు, నైలాన్ తాడు స్వాధీనం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మండలం జాకారం శివారులో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేసిన కేసులో, మృతుడి భార్యతో పాటు...