తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో సిగ్నల్ కష్టాలు
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో సిగ్నల్ కష్టాలు - గంటల తరబడి బ్యాంకు ముందు పడిగాపులు - తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలు,వృద్ధులు - బ్యాంకులో తరచూ తలెత్తుతున్న సిగ్నల్ సమస్యలు - శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు,రైతుల డిమాండ్ కాకతీయ,రాయపర్తి :మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టిజిబి) రాయపర్తి శాఖలో సాంకేతిక సమస్యలు,సిగ్నల్ లోపం కారణంగా శనివారం ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.గ్రామీణ ప్రాంతాల నుంచి వృద్ధులు,రైతులు,మహిళలు తమ పెన్షన్లు,పంట పెట్టుబడి సాయం,పొదుపు డబ్బులు డ్రా చేసుకోవడం,డిపాజిట్ చేయడానికి ప్రతి...