రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి విజయ్ కుమార్ రైతుభరోసా నిధుల జమపై ఏటూరునాగారంలో సంబరాలు సీఎం రేవంత్, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సాయంపై హర్షం కాకతీయ, ఏటూరునాగారం, రూరల్: తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులను జమ చేయడంపై ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,...