క్వారీ ఇస్తాన‌ని చీట్ చేశారు

క్వారీ ఇస్తాన‌ని చీట్ చేశారు రూ.38 లక్షలు వసూలు చేసి..పోలీసులతో వేధింపులు "నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా.. మానవత్వం చూపడం లేదు సాక్ష్యాలు ఉన్నా ఫిర్యాదును అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు ఇసుక స‌బ్ కాంట్రాక్ట‌ర్ భాస్కర్‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు పైడాకుల అశోక్, ములుగు ఎస్పీల‌పై హెచ్చార్సీలో, ఐజీకి ఫిర్యాదు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : "నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా.. కనీస మానవత్వం చూపడం లేదు. ఇసుక క్వారీలు ఇప్పిస్తామని నమ్మించి నా జీవితాన్ని, ఆస్తులను, ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ములుగు జిల్లాలో...