అక్రమాలకు ”కల్లెం” పడేనా..?

అక్రమాలకు ''కల్లెం'' పడేనా..? సీసీ రహదారుల నిర్మాణాల్లో నాణ్యత కరువు ప్రభుత్వ నిబంధనలు గాలికి.. నాసిరకం పనులతో కాంట్రాక్టర్ దందా అధికార పార్టీ పేరుతో అధికారులకు మామూళ్లు కాకతీయ, ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్‌ మండలంలో జరుగుతున్న సిసి రహదారుల నిర్మాణాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ, అధికారులకు ముడుపులు ముట్టజెప్పుతూ పనులను దక్కించుకుంటున్న ఓ కాంట్రాక్టర్ నాణ్యతను గాలికి వదిలేసి, నాసిరకం పనులతో తూతూమంత్రంగా పనులు పూర్తి చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు కాంట్రాక్టర్ గతంలో...