పోలీస్ శాఖలో 20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి
పోలీస్ శాఖలో 20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు డిమాండ్ కాకతీయ, ఖమ్మం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఖాళీగా ఉన్న 20 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు డిమాండ్ చేశారు. ఖమ్మం సుందరయ్య భవనంలో డీవైఎఫ్ఐ జిల్లా ఫ్రాక్షన్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు షేక్ నాగుల్...