హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్ పరిధిలో తన సోదరిపై హత్యాయత్నానికి పాల్పడ్డ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కేలోతు రమేష్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆర్థిక వివాదాల నేపథ్యంలో బలవంతంగా పురుగుల మందు తాగించి హత్యాయత్నం చేసినట్లు ఖానాపురం హవేలీ సీఐ బానుప్రకాష్ వెల్లడించారు. తన సోదరి బనోత్ పద్మ, ఆమె కుమార్తె గుగులోత్ వాణి వద్ద నుంచి నిందితుడు సుమారు 35 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలను అప్పుగా తీసుకున్నాడు....