అల్లం, బెల్లం..మార్కెట్ పన్నుకు సున్నం!
అల్లం, బెల్లం..మార్కెట్ పన్నుకు సున్నం! వరంగల్‌లో 60కి పైగా దుకాణాలు.. అనుమతులున్నవి మాత్రం మూడో, నాలుగో మిగతాదంతా ‘బ్లాక్’ దందా బజారు అధికారుల మామూళ్ల మాయాజాలం ప్రభుత్వ ఆదాయానికి ఏటా లక్షల్లో గండి సూపర్‌వైజర్ల కనుసన్నల్లోనే ‘వసూళ్ల’ పర్వం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మార్కెట్ కమిటీ పరిధిలోకి రావాల్సిన వ్యాపారాలు ఇప్పుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వరంగల్ నగరంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ వంటి నిత్యావసర సరుకుల వ్యాపారం ఏటా కోట్ల రూపాయల్లో సాగుతోంది. అయితే, నిబంధనల ప్రకారం లైసెన్సులు పొందాల్సిన...