ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం మేనిఫెస్టో హామీలను అమలు చేయడంలో జాప్యం కేశవరావు కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్ ఆగస్టు నుంచి 'ఉద్యమకారుల ఓదార్పు యాత్ర'కు పిలుపు ఉద్యమకారుల సంక్షేమానికి కోసం ఐక్య వేదిక ఐదు డిమాండ్లు కాకతీయ, హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాల పాటు వేలాది మంది ఉద్యమకారులు పోరాడారని, ఎంతోమంది అమరులయ్యారని, మరికొందరు జైలు పాలయ్యారని, సర్వస్వాన్ని కోల్పోయారని, అలాంటి త్యాగధనులను గుర్తించి గౌరవించాల్సింది...