కాళేశ్వరం కమీషన్ల కోసమే..

కాళేశ్వరం కమీషన్ల కోసమే.. ఇందిరమ్మ ఇళ్లు పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు కేటీఆర్ వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంట‌ర్‌ కాక‌తీయ‌, హైదరాబాద్/ఖమ్మం : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని, నాణ్యతలేని నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...