కాళేశ్వరం కాదు..నిధుల ఎత్తిపోతల పథకం
కాళేశ్వరం కాదు..నిధుల ఎత్తిపోతల పథకం మేడిగడ్డలో నీటి నిల్వ అత్యంత ప్రమాదకరం కేంద్ర నిపుణుల కమిటీ సూచనల మేరకే ప్రభుత్వం నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు బీఆర్ఎస్ నాయకత్వంపై మంత్రి సీతక్క విమర్శలు కాకతీయ,ములుగు ప్రతినిధి : మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటికే దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ నీటిని నిల్వ చేయడం అత్యంత ప్రమాదకరమని కేంద్ర నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టంగా సూచించిందని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నిపుణుల...