కాకతీయ కథనానికి స్పంద‌న‌

కాకతీయ కథనానికి స్పంద‌న‌ చేర్యాల‌లో ప్ర‌మాద‌క‌ర‌ కోనో కార్పస్ చెట్ల తొలగింపు ప్రజల సమస్యపై స్పందించిన అధికారులు కాకతీయ, చేర్యాల: 'కాకతీయ' పత్రికలో కోనో కార్పస్ చెట్ల వల్ల ఎదురవుతున్న సమస్యలపై ఇటీవల ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పత్రికలో వెలువడిన కథనాన్ని పరిశీలించిన అనంతరం సంబంధిత శాఖ అధికారులు శనివారం కోనో కార్పస్ చెట్ల తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ చెట్ల వేర్లు వేగంగా విస్తరించి రోడ్లు, డ్రైనేజీలు, భూగర్భ పైపులైన్లకు నష్టం కలిగించే అవకాశం ఉండటం,...