ఇన్‌స్టా మార్ట్‌కు రైడ‌ర్ల షాక్‌..

ఇన్‌స్టా మార్ట్‌కు రైడ‌ర్ల షాక్‌.. సమస్యల పరిష్కరించాలంటూ రైడర్ల ఆందోళన ఖ‌మ్మంలో మూడు స్టోర్ల ఎదుట నిరసన డిమాండ్లను ప‌రిష్కరించాలని 250 మంది ఆందోళ‌న‌ కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలో పనిచేస్తున్న ఇన్‌స్టా మార్ట్ డెలివరీ రైడర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం ఆందోళనకు దిగారు. నగరంలోని కాల్వొడ్డు, జమ్మిబండ, మమత రోడ్డు ప్రాంతాల్లో ఉన్న మూడు ఇన్‌స్టా మార్ట్ స్టోర్ల ఎదుట రైడర్లు నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 200 నుండి 250 మంది డెలివరీ రైడర్లు ఈ...