13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన అఘాయిత్యం 10 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు కాక‌తీయ‌,నేష‌న‌ల్ డెస్క్ : కేరళలో 13 ఏళ్ల పాఠశాల విద్యార్థినిపై తోటి విద్యార్థులే గత కొన్ని నెలలుగా వరుసగా లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఏడాది మే నెలలో ఈ దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. పాఠశాల ఆవరణ, పాఠశాల వాష్‌రూమ్, నిందితుల్లో ఒకరైన బాలిక నివాసంతో సహా పలు ప్రాంతాల్లో...