నింగిలోకి ‘విక్రమ్’.. ముహూర్తం ఖరారు!
నింగిలోకి ‘విక్రమ్’.. ముహూర్తం ఖరారు! ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ‘మిషన్ ఆగమనం’తో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లనున్న భారత్ శ్రీహరికోట నుంచి నింగిలోకి ఎగరేందుకు సిద్ధమైన ‘విక్రమ్-1’ జులై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ప్రయోగం అసెంబ్లీ, టెస్టింగ్ ప్రక్రియలో తుది దశ భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో మైలురాయి కాకతీయ, స్పెషల్ డెస్క్ : భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఒక నూతన శకం ఆరంభం కానుంది. అదుపు, అంకుశాలు లేని అంతరిక్ష ప్రయోగాలకు ఇక తెరపడనుంది. స్కైరూట్ ఏరోస్పేస్...