హెచ్చార్సీ పిటిషన్ ఎవరి మెడకు?!
హెచ్చార్సీ పిటిషన్ ఎవరి మెడకు?! ఇసుక దందాలో కలకలం రేపుతున్న భాస్కర్‌రావు ఫిర్యాదు ఇరకాటంలో ములుగు జిల్లా అధికార పార్టీ నేతలు సబ్ కాంట్రాక్టర్ ఫిర్యాదుతో ములుగు జిల్లాలో రాజకీయ వేడి కేసులు, దర్యాప్తు నేపథ్యంలో పోలీసుల అడుగులు కీలకం అనుచరుల తీరుపై మంత్రి సీతక్క ఆగ్రహం.. స్థానిక నేతలపై ఆరా? బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ సమాలోచనలు?! గులాబీ పార్టీకి రాజకీయ అవకాశం..అస్త్రంగా మారిన అంశం కాకతీయ,తెలంగాణ బ్యూరో : ములుగు జిల్లాలోని చుంచుపల్లి ఇసుక రీచుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో...