బైపాస్ వరద కాల్వ పనులు పూర్తి చేయాలి

బైపాస్ వరద కాల్వ పనులు పూర్తి చేయాలి నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకోవాలి సీపీఎం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ నత్తనడకన ప‌నులు సాగుతుండ‌టంపై ఆగ్ర‌హం కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డులో చేపట్టిన వరద కాల్వ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ డిమాండ్ చేశారు. ఆదివారం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ, శ్రీశ్రీ విగ్రహం నుంచి...