ఐటీ పార్క్ రావాల్సిన చోట డంపింగ్‌ యార్డా?

ఐటీ పార్క్ రావాల్సిన చోట డంపింగ్‌ యార్డా? సిద్దాపూర్ డంప్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ అనాలోచిత జీవోను వెంటనే రద్దు చేయాలి లేనిపక్షంలో బాధిత రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుంది యువతకు ఉపాధి కల్పించాల్సిన చోట కాలుష్యం అంటించడం దుర్మార్గం పచ్చని పంట పొలాలకు, జనావాసాలకు ముప్పు వాటిల్లుతుంది మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ఐటీ పార్కు నిర్మించాల్సిన చోట డంప్ యార్డు ఏర్పాటు చేయడం దారుణమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర...